• Neti Charithra

షిర్డీ సాయిబాబా ఆలయం లో అలరించిన వినాయకుని అలంకరణ !

#షిర్డీ సాయిబాబా ఆలయం లో అలరించిన వినాయకుని అలంకరణ !

బి కొత్తకోట: నేటి చరిత్ర (సెప్టెంబర్2) చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో వినాయక చవితి ఉత్సవాలు అలరించాయి. ఈసందర్భంగా షిర్డీ సాయి బాబా ఆలయం లో నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. షిర్డీ బాబాకు ఆలయ కమిటీ నిర్వాహకులు చేసిన వినాయకుని అలంకరణ భక్తులకు ఆకట్టుకుంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon