• Neti Charithra

షిర్డీ సాయి బాబా ఆలయం లో అలరించిన నవరాత్రి ఉత్సవాలు....

#షిర్డీ సాయి బాబా ఆలయం లో అలరించిన నవరాత్రి ఉత్సవాలు...

బి కొత్తకోట:నేటి చరిత్ర (సెప్టెంబర్29) చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా షిర్డీ సాయి బాబా ఆలయం లో షిర్డీసాయి బాబా ఆలయం లో లక్ష్మి దేవి కి చేసిన ధన లక్ష్మి అలంకరణ భక్తులను ఆకట్టు కుంది. ఆలయ కమిటీ నిర్వాహకులు అధిక సంఖ్య లో హాజరు అయిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon