• Neti Charithra

శ్రీవారిని దర్శించుకున్న ఏపీఐఐసి చెర్ పర్సన్ రోజా......

#శ్రీవారిని దర్శించుకున్న ఏపీఐఐసి చెర్ పర్సన్ రోజా...

తిరుమల: నేటి చరిత్ర (సెప్టెంబర్14) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ ఆర్కే రోజా శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon