• Neti Charithra

శ్రీకాళహస్తి ఆలయం లో నలుగురు ఉద్యోగుల పై వేటు.. తో మండి పడుతున్న ఉద్యోగులు..

#శ్రీకాళహస్తి ఆలయం లో నలుగురు ఉద్యోగుల పై వేటు.. తో మండి పడుతున్న ఉద్యోగులు..

శ్రీకాళహస్తి: నేటి చరిత్ర (సెప్టెంబర్15) విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారంటూ ఐదుగురు ఉద్యోగుల‌పై శ్రీ‌కాళ‌హ‌స్తి ఆలయ ఇఓ వేటు వేశారు. విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని వారిని సస్పెండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఇఓ నిర్ణ‌యంపై శ్రీ‌కాళహ‌స్తి ఉద్యోగులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. తాజా నిర్ణయం వివాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon