• Neti Charithra

శభాష్.. అనిపించుకున్న మిట్స్ విద్యార్థిని సాయి శాలిని !


శభాష్.. అనిపించుకున్న మిట్స్ విద్యార్థిని సాయి శాలిని !



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ప్రధమ సంవత్సరము ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న వి సాయి శాలిని ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 7 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచిందని కళాశాల ప్రిన్సిపాల్

డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్సుయెరా (Coursera) వారు ఆఫర్ చేసి 7 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు

ఆయన అన్నారు. 7 సబ్జెక్ట్స్ నందు ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేశారు.

67 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon