• Neti Charithra

వాహన దారులు మాస్కులు ధరించకుంటే.. వాహనాలు సీజ్ చేస్తాం- పోలీస్ హెచ్చరిక !


వాహన దారులు మాస్కులు ధరించకుంటే.. వాహనాలు సీజ్ చేస్తాం- పోలీస్ హెచ్చరిక !



రామసముద్రం : నేటి చరిత్ర


వాహన చోదకులు తప్పని సరిగా

మాస్కులు ధరించాలని చిత్తూరుజిల్లా రామసముద్రం ఎస్సై రవికుమార్ అన్నారు. సోమవారం రామసముద్రం లో ఆయన వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలను వాహనదారులు విధిగా

పాటించాలని సూచించారు. మాస్కులు

వేసుకోకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. మాస్కులు లేకుండా రెండోసారి పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి విదించి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఉన్న కరోనా కేసులు నేపథ్యంలో అనవసరంగా ఎవరూ బయట తిరగరాదని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమేబయట రావాలన్నారు

.

204 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon