• Neti Charithra

వైసీపీ ప్రభుత్వం లో మహిళలకు పెద్దపీట- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషా


వైసీపీ ప్రభుత్వం లో మహిళలకు పెద్దపీట- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషా


మదనపల్లె: నేటి చరిత్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

సంక్షేమ పథకాలలో పెద్దపీట వేస్తున్నారని

చిత్తూరుజిల్లా మదనపల్లి ఎం ల్ ఏ నవాజ్ భాషా పేర్కొన్నారు. టిపూసుల్తాన్ గ్రౌండ్ లో వైస్సార్ ఆసరా పథకం లో భాగంగామహిళవారోత్సవాలు ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాలకు రుణ మాఫీ చేసిన మొట్ట

మొదటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. ప్రతి మహిళ ను లక్షాధికారిని చేసే బాధ్యత సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకులు

శమిమ్ అస్లాం, జింక చలపతి, కిరణ్,

రెడ్డి,శరత్ రెడ్డి,ఖాజా,మరియు వార్డ్ మెంబెర్స్,మరియు అత్యధిక సంఖ్య లో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.


142 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon