• Neti Charithra

వైసీపీ ఖాతాలో చేరిన నాలుగు రాజ్యసభ స్థానాలు.. ఇద్దరు సభ్యుల గైర్హాజర్!


వైసీపీ ఖాతాలో చేరిన నాలుగు రాజ్యసభ స్థానాలు.. ఇద్దరు సభ్యుల గైర్హాజర్!




అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజ్య సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు వైసీపీ వశం అయ్యాయి.

రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ

విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య కు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజ్య సభ ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓటు హక్కునువినియోగిం

చుకున్నారు. టీడీపీ వి నాలుగు ఓట్లు చెల్లకపోగా అచ్చెమ నాయుడు తో పాటు

ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అనారోగ్య రీత్యా గైర్హాజరు అయ్యారు. అలాగే వైసీపీ తరపున గెలుపొందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం జగన్ మోహన్ రెడ్డి ని అభినందించారు.



210 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon