• Neti Charithra

వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడులు తగవు- టీడీపీ నేత నరసింహులు...!


వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడులు తగవు- టీడీపీ నేత నరసింహులు...!




కదిరి: నేటి చరిత్ర


గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అతని అనుచరులు దాచేపల్లి గ్రామంలో ఉండే నలుగురు వడ్డెర కార్మికులు పై చేసిన హత్య ప్రయత్నం పై టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ LIC నరసింహులు

మండిపడ్డారు.రాష్ట్రంలో 40 లక్షల మంది జనాభా గల వడ్డెరలు ఉన్నారని గుర్తించాలన్నారు.కనీసం కులవృత్తులు చేసుకుని జీవనం సాగించు కునే వాళ్ళు మీకు మీ రౌడీలకు మామూలు ఇవ్వలేదు అని కార్మికుల పై దాడి చేయిస్తారా ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు . వడ్డెర కార్మికుల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి బాధితులకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


284 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon