• Neti Charithra

విషాహారం.. ఘటనలో ఇద్దురు పిల్లలు తో పాటు అమ్మమ్మ కూడా మృతి !


విషాహారం.. ఘటనలో ఇద్దురు పిల్లలు తో పాటు అమ్మమ్మ కూడా మృతి !




( తాజాగా మృతి చెందిన పిల్లల అమ్మమ్మ)


గుడిపాల: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఏఎల్ పురం లో జరిగిన ఘటన లో అమ్మమ్మ గోవిందమ్మ కూడా ఈ రోజు మృతి చెందింది. చికెన్ తయారీలో జరిగిన పొరబాటుతో ఇద్దరు మనవళ్లు చనిపోయిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

(విషాహారం తో మృతి చెందిన పిల్లలు)

వృధ్యాప్యంలో ఉన్న అమ్మమ్మ చేసిన పొరపాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. చికెన్ కర్రీలో మసాల అనుకుని విష గుళికలు కలిసింది ఆ వృద్ధురాలు. విషగుళికలు కలిపిన ఆహారం తిని ఇద్దరు


చిన్నారులు మూడు రోజుల క్రితం

మృతి చెందారు. తాజాగా బుధవారం పిల్లల అమ్మమ్మ కూడా మృతి చెందడం తో ఆ కుటుంబం లో విషాదం నెలకొంది.


299 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon