• Neti Charithra

విష వాయువులు పీల్చిన... ఆరుగురు మృతి .. 12 మంది కి అస్వస్థత !

విష వాయువులు పీల్చిన ఆరుగురు మృతి .. 12 మంది కి అస్వస్థత !

కరాచి : నేటి చరిత్ర (ఫిబ్రవరి17)

కరాచీ: విషవాయువులు వెలువడి ఆరుగురు మరణించిన ఘటన పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో జరిగింది. కరాచీ నగరంలోని కీమారీ ఓడరేవులో ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా విషవాయువు వెలువడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 12 మంది శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనకు కారణమైన వారికి నోటీసులు జారీ చేశామని సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్అలీ షా చెప్పారు. విషవాయువు వెలువడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

24 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon