• Neti Charithra

విషాదం నింపిన మహిళా టీచర్ ఆత్మహత్య

#విషాదం నింపిన మహిళా టీచర్ ఆత్మహత్య

గన్నవరం:నేటి చరిత్ర (ఆగస్టు25) కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం మర్లపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిడమానూరు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆమె టీచర్‌గా పనిచేస్తున్న పుష్పాలత ఆదివారం చెరువు లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కి చెందిన చోడగిరి కి చెందిన పుష్పలత గా పోలీసులు గుర్తించారు. ఆమె చెరువు ఒడ్డున స్కూటీ తన హ్యాండ్ బ్యాగ్ వదిలి చెరువులోకి దూకిన తెలుస్తోంది. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon