• Neti Charithra

విశాఖ తీరం లో కారు లో.. మంటలు.. సజీవంగా బయట పడ్డ నలుగురు..!


విశాఖ తీరం లో కారు లో.. మంటలు.. సజీవంగా బయట పడ్డ నలుగురు..!



విశాఖ: నేటి చరిత్ర

విశాఖ నగరం లోని పట్నం పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం

జరిగిన భారీ అగ్ని ప్రమాదం లో నలుగురు సజీవంగా బయట పడ్డారు.


(విశాఖ నగరం లో దగ్ధం ఆయిన కారు)


ఎయిర్ పోర్ట్ నుండి సింహా చలం వైపు వెళ్తున్న టాటా ఇండిగో కారు లో ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు ప్రాణ

భయంతో నడి రోడ్డు పై కారును వదిలి భయంతో పరుగులు పెట్టారు. ప్రమాదంలో కారు నడి రోడ్డు పై దగ్ధం అయ్యింది


71 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon