• Neti Charithra

విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు కు తప్పిన పెను ప్రమాదం!

దిల్లీ: నేటి చరిత్ర (డిసెంబర్22)

దిల్లీ నుంచి ఆదివారం ఉదయం విశాఖకు బయలుదేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బ్రేక్‌ పట్టేయడంతో బీ1 బోగీ నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పారు. రైలు దిల్లీ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఉత్తర రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించడంతో రైలు యథావిధిగా విశాఖకు బయలుదేరింది.

8 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon