• Neti Charithra

వాలాంటిర్ అంటూ.. వచ్చాడు.. మత్తు మందు ఇచ్చాడు.. నగల తో మా యం.. అయ్యాడు!


వా లాంటిర్ అంటూ వచ్చాడు.. మత్తు మందు... ఇచ్చాడు..నగలతో మాయం.. అయ్యాడు !


కురబలకోట: నేటి చరిత్ర (మార్చి7)

చిత్తూరుజిల్లా కురాబలకోట మండలం

తట్డివారిపల్లిలో వాలంటీర్ పేరుతో వృద్ద దంపతులకు మత్తుమందు ఇచ్చి నగలతో ఉడాయించిన సంఘటన చోటు చేసుకుంది.

తట్టివారిపల్లికి చెందిన అచ్చమ్మ, వేణుగోపాల్ శుక్రవారం సాయంత్రం ఇంటిలో వుండాగా తాను వాలంటీర్ అంటూ వచ్చిన ఆగంతకుడు వేలి ముద్రలు తీసుకోవాలని అచ్చమ్మ చెప్పాడు.

వేలి ముద్రలు సరిగా పడటం లేదు జూస్ తాగితే వేలిముద్రల పడుతానని చెప్పివారిని నమ్మించి వృద్ద దంపతులకు ఇరువురికీ జూస్ ఇవ్వడం జరిగింది. జూస్ ఇచ్చిన అనంతరం వారు మత్తులో వుండగా నగలు తీసుకోని ఇంటికి బీగంవేసి‌ వెళ్లిపోయాడు.

గడ్డి కోసుకొని వచ్చిన కోడలు శశికల తలుపు చప్పుడు చేయడంతో వారు మత్తులో పడివుండటం గమనించి ఇరిగుపోరుగువారికి సమాచారం ఇచ్చి వారిని చికిత్స లు నిమిత్తం...

మదనపల్లె ప్రభుత్వం ఆసుపత్రి కి తరలించారు.స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





152 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon