• Neti Charithra

వెలుగు పాఠశాలలో శిక్షణ పొందుతున్న దివ్యాంగులకు నిత్యవసర వస్తువులు పంపిణీ!


వెలుగు పాఠశాలలో శిక్షణ పొందుతున్న దివ్యాంగులకు నిత్యవసర వస్తువులు పంపిణీ!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లామదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు ప్రత్యేక పాఠశాల లోబెంగళూరు కు చెందినAMBA కొర్ సెంటర్ ద్వారా శిక్షణ పొందుతున్న 20 మంది దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు

ను గురువారం పంపిణీ చేశారు.

బెంగళూరు లోని AMBA కోర్ సెంటర్ వారి సహకారంతో వెలుగు దివ్యాంగులు 20 మంది కంప్యూటర్ నందు శిక్షణ పొందుతున్నారు వీరి కుటుంబాలకు covid -19 సమయంలో ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో వెలుగు ప్రత్యేక పాఠశాల ఆధ్వరంలో నిత్యావసర వస్తువులైనా 5 కేజీ ల బియ్యం,2కేజీ ల గోధుమ పిండి, చెక్కెర 2 కేజీ లు, వంట నూనె 1 లీ , వంట మసాలా దినుసులు, టూత్ పేస్ట్, డిట్టోల్ సోయాప్స్, శానిటైజెర్స ,మాస్కులు గల బ్యాగులకు , వారి తల్లిదండ్రులకు అందజేశారు, వెలుగు నందు శిక్షణ పొందుతున్న చిన్నారులకు కూడా ఈ నిత్యావసర బ్యాగు లను అందజే శారు. వీటికి తోడు covid -19 బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు ,దివ్యాంగులకు

తెలియజేశారు .ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పక ధరించాలనీ ,సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు. పిల్లలందరికీ ఇంటివద్ద వారి పనులు చేసుకోవడంలో మరియు ఇతర పనులు చేయడంలో కూడా శిక్షణ ఇవ్వాలని తల్లిదండ్రులకు శ్రీమతి భాగ్యలక్ష్మీ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ శ్రీ యం ఉదయ్ మోహన్ రెడ్డి , శ్రీమతి భాగ్యలక్ష్మి , వెలుగు సిబ్బంది దివ్యాంగులు వారి తల్లిదండ్రులు మేక్ మై కాటేజ్ ప్రొప్రయిటర్ శ్రీ మంజునాథ రెడ్డి కూడా పాల్గొన్నారు .


136 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon