• Neti Charithra

విలయతాండవం చేస్తున్న కరోనా.. చిత్తూరు జిల్లా లో తహసిల్దార్ కార్యాలయం..మూసివేత..!


విలయతాండవం చేస్తున్న కరోనా.. చిత్తూరు జిల్లా లో తహసిల్దార్ కార్యాలయం..మూసివేత..!



తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో కరోనా విజృంభిస్తోంది.

తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం పరిధిలో కూడా కరోనా కేసులు ఎక్కువగా

నమోదయ్యాయి. దీంతో రూరల్ తహసిల్దార్ కార్యాలయ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. వారంపాటు కార్యాలయం మూత పడనుంది. ఉద్యోగులకు అధికారులు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు.


663 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon