• Neti Charithra

విందులు.. డాన్సులు చేసిన గ్రామ వలంటీర్లు!


విందులు.. డాన్సులు చేసిన గ్రామ వలంటీర్లు!


విశాఖ: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా విలయతాండవం చేస్తుంటే, మరికొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ, వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. అయితే ఇలా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన 11 మంది గ్రామ వాలంటీర్లపై విశాఖ లో

పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విందులు.. డ్యాన్సులు చేసిన 11 మంది పై పోలీస్ కేసు నమోదు కావడం చర్చమశానియంగా మారింది. (వలంటీర్లు డాన్సులు మీకోసం)





228 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon