• Neti Charithra

వైద్య రంగం లో విప్లవాత్మక

మార్పులు.. అధునాతన వసతులతో 108, 104 వాహనాలు !

వైద్య రంగం లో విప్లవాత్మక మార్పులు... అధునాతన వసతులతో 108,104 వాహనాలు !



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఇందులో భాగంగా108 మరియు 104 వాహనాలు కోసం కొత్తగా 1060 వాహనాలను సిద్జం చేసింది.



అధునాతన వసతులు కలిగిన ఈ వాహనాలు జులై1 న విజయవాడ నగరం లోని బెంజ్ సర్కిల్ లో ఈ వాహనాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా

జెండా ఊపి ప్రారంభించ నున్నారు. ఇందుకు అవసరం అయిన ఏర్పాట్లు ను అధికారులు ముమ్మరం చేస్తున్నారు.


142 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon