• Neti Charithra

విద్యుత్ ప్రయివేటి కరణను నిరసిస్తూ.. మదనపల్లె లో భారీ ఎత్తున నిరసనలు..!



విద్యుత్ ప్రయివేటి కరణను నిరసిస్తూ..

మదనపల్లె లో భారీ ఎత్తున నిరసనలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు శనివారం కొనసాగాయి. ఈ సందర్భంగా డివిజన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా లో పలువురు ఏడీ ఈ లు ఏ ఈ లు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ విద్యుత్ సంస్థ

ప్రయివేటు కరణకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో డివిజన్ లో ఉన్న సిబ్బంది అధికంగా హాజరు అయ్యారు.


122 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon