• Neti Charithra

విద్యుతా ఘాతం తో.. బాలుడు మృతి.. ములకలచేరువు లో విషాదం..!


విద్యుతా ఘాతం తో.. బాలుడు మృతి.. ములకలచేరువు లో విషాదం..!




ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలం లో విద్యుతా ఘాతం తో 17 సంవత్సరాల

బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గూడూరు పంచాయతీ

కనుగొన్నవారి పల్లె లో పొలం వద్ద విద్యుతా ఘాతం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం లో బాలుడు మృతి చెందాడు.

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.


565 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon