• Neti Charithra

విద్యుతా ఘాతం... కార్మికుడు మృతి... కేసు నమోదు చేసిన పోలీసులు!

#విద్యుతా ఘాతం... కార్మికుడు మృతి... కేసు నమోదు చేసిన పోలీసులు!

శ్రీకాకుళం : నేటి చరిత్ర (సెప్టెంబర్18) విద్యుత్‌ షాక్‌ తగిలి కార్మికుడు మృతి చెందిన ఘటన బుధవారం హిరమండలంలో చోటు చేసుకుంది. హిరమండలంలోని జిల్లేడు పేట వద్ద చేపడుతున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్లో విద్యుత్‌ షాక్‌ తగిలి కార్మికుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు పశ్చిమ బెంగాల్‌ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon