• Neti Charithra

వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. కార్యకర్తల్లో టెన్షన్..టెన్షన్..!


వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. కార్యకర్తల్లో టెన్షన్..టెన్షన్..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


కర్ణాటక లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములుకు కరోనా పాజిటివ్ తేలింది.

ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఆరోగ్యంగానే

ఉన్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్క రోజే రాష్ట్రంలో 7,000 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటక లో కరోనా విజృంభిస్తోందటం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


422 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon