• Neti Charithra

వసతి గృహం లో 57 మంది యువతులకు కరోనా.. అప్రమత్తం అయిన ప్రభుత్వం!


వసతి గృహం లో 57 మంది యువతులకు కరోనా.. అప్రమత్తం అయిన ప్రభుత్వం!



నేటి చరిత్ర : (ప్రత్యేక ప్రతినిధి)


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వం నిర్వహించే ఒక వసతిగృహంలో 57 మంది అమ్మాయిలకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావటం తో ప్రభుత్వం ఉలిక్కి పడింది. అప్రమత్తం ఆయిన స్థానిక


( 57 మంది కి కరోనా తో మూత పడ్డ ప్రభుత్వ వసతి గృహం)


అధికారులు 57 మంది అమ్మాయిలను కోవిడ్‌ హాస్పటల్స్‌కు తరలించారు. కరోనా వైరస్‌ సోకని మిగిలిన అమ్మాయిలను, ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. వసతిగృహాన్ని మూసివేసి తాళం వేసేశారు. కరోనా సోకిన అమ్మాయిల్లో ఇద్దరు

గర్భవంతులంటూ వివాదం చెలరేగింది. దీనిపై కాన్పూర్‌ జిల్లా కలెక్టర్‌ వివరణిస్తూ వసతిగృహానికి రాక ముందే ఐదుగురు అమ్మాయిలు గర్భవతులుగా ఉన్నారని చెప్పారు. వీరందరూ పోక్సొ చట్టం కింద నమోదైన కేసుల ద్వారా వసతిగృహానికి వచ్చారని చెప్పారు. దింతో అన్ని వసతి గృహాల పర్యవేక్షణ సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.


472 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon