• Neti Charithra

వరదయ్య పాళ్యం లో నిరసనలు చేసిన వామపక్షాల నేతలు..!


వరదయ్య పాళ్యం లో నిరసనలు చేసిన వామపక్షాల నేతలు..!




వరదయ్యపాళ్యం: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్యం లో వామపక్ష నేతలు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

వేలాదిమంది రైతుల త్యాగంతో ఏర్పడిన అమరావతి నే రాజధానిగా కొనసాగించాలి అని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలు సోమవారం

తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరమణరెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నేతలు మండల అధ్యక్షులు చలపతి నాయుడు, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి పవన్, జిల్లా కమిటీ నెంబర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తమ స్వార్థం కోసం మూడు రాజధానుల పేరుతో రైతుల

పొట్ట కొట్టవద్దని కోరారు. కార్యక్రమలో మాజీ ఎంపీపీ భారతి,నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ నిర్మల్, ముని భుషనమ్మ, విష్ణు. మండల యూత్ ప్రెసిడెంట్ మహేష్, మాజీ సర్పంచ్ దశరథన్, లీలా రామ్, కృష్ణ, అజయ్ పాల్గొన్నారు.


39 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon