• Neti Charithra

లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం..ముగ్గురు మృతి.. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..!


లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం..ముగ్గురు మృతి.. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..!



పీలేరు: నేటి చరిత్ర

(కెవిపల్లె సమీపం లో రోడ్డు ప్రమాదం లో

మృతి చెందిన దృశ్యం)


చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లెలో శనివారం ఘోర

రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో విషాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం

అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు చిన్నగొట్టిగల్లుకు చెందిన శంకర్‌(38),

హారిక(35), లల్లి(5)గా గుర్తించారు. పీలేరు నుంచి రాయచోటి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.


457 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon