• Neti Charithra

ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రెండు ముక్కలు అయిన విమానం.. ఐదుగురు మృతి..!


ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రెండు ముక్కలు అయిన విమానం.. ఐదుగురు మృతి..!





నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)

కేరళ లో ఎయిర్ ఇండియా విమాన (IX-1344) ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు చనిపోయారు. మరణించిన పైలట్‌ను దీపక్ వసంత్ సాఠేగా గుర్తించారు. గాయపడిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆసుపత్రికి తరలించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి 20 ఫైరింజన్ వాహనాలు తరలించారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడారు. అన్ని విధాలా సాయమందిస్తామని చెప్పారు. అటు అమిత్ షా కూడా ఘటనా స్థలానికి సహాయక బృందాలను వెంటనే పంపామంటూ ట్వీట్ చేశారు.  


374 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon