• Neti Charithra

లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి 6 న చిత్తూరు జిల్లాకు రాక !

#లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి 6 న చిత్తూరు జిల్లాకు రాక !

అమరావతి: నేటి చరిత్ర (అక్టోబర్2) ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 6 న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా పిటిఎం మండలం టి సదుం పంచాయతి చెన్నారాయునిపల్లె కు రానున్నారు. ఈ నెల 10 వరకు కుటుంబ సభ్యులతో ఆయన స్వగ్రామం లో గడపనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon