• Neti Charithra

లాక్ డౌన్ లో .. పేదలకు ఆపన్న హస్తం !


లాక్ డౌన్ లో .. పేదలకు ఆపన్న హస్తం !



విజయవాడ: నేటి చరిత్ర


కృష్ణా జిల్లాపెనమలూరు మండలంలో లాక్ డౌన్ వలన ఆహారానికి ఇబ్బంది పడుతున్న పేదలకు పోరంకి , కామయ్యతోపు , అశోక్ నగర్ , చెక్పోస్ట్ సెంటర్ , ఆటోనగర్ బస్ టెర్మినల్ , ఆటోనగర్ గేటు తదితర ప్రాంతాల్లో పేదలకు ఆహార పొట్లాలు ను సమాజిజ

కార్యకర్త , కృష్ణాజిల్లా మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ పంపిణీ చేశారు.


.

20 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon