• Neti Charithra

రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి !


రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి !




గుంటూరు: నేటి చరిత్ర



గుంటూరు జిల్లా లో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టు పడ్డాడు.

గుడ్లవల్లేరు పంచాయతీ సెక్రటరీ బి కోట య్య

డ్రైనేజీ పనుల కోసం లింగం శేఖర్ బాబు నుంచి రూ 10 వేలు లంచం

తీసుకుంటుుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కోటయ్య నుంచి లంచం డబ్బు , సంబంధిత రికార్డులను స్వాధీనపర్చుకున్నారు. నిందితుడిని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు.


367 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon