• Neti Charithra

రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తా.. రోడ్డు పాలైన బియ్యం..!


రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తా.. రోడ్డు పాలైన బియ్యం..!



విజయవాడ: నేటి చరిత్ర


విజయవాడ నగరం లో మంగళవారం రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రేషన్ బియ్యం గోడౌన్

గొల్లపూడి నుండి విజయవాడ కు

వస్తుండగా స్క్రూ బ్రిడ్జ్ వద్ద లారీ టైర్ పేలిపోవడం తో లారీ బోల్తా పడింది.

డ్రైవర్ కు స్వల్ప గాయాలు.. రోడ్డు పాలైన రేషన్ బియ్యం ను కొద్దిసేపు అనంతరం వేరే

వాహనం లో తరలించారు. క్రేన్ సాయం తో లారీని పక్కకు తీసి ట్రాఫిక్ ను ట్రాఫిక్ సిఐ మురళికృష్ణ క్లియర్ చేశారు.


264 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon