• Neti Charithra

రాయలసీమ లో ఓ మంత్రి ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్..!


రాయలసీమ లో ఓ మంత్రి ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్..!




కర్నూలు: నేటి చరిత్ర



రాయలసీమ కు చెందినకర్నూలు జిల్లాలోని ఓ మంత్రి నివాసంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అధికారులు విడుదల చేసిన జాబితాలో మంత్రి భార్య, ఆయన

సోదరుడు, ఇంట్లో మరో ముగ్గురు బంధువులకు పాజిటివ్‌ వచ్చినట్లు వెల్లడైంది. ఈ నెల 14న వీరికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా ఆదివారం

ఫలితాలు వచ్చాయి. మంత్రి సోదరుడు ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్నారు.  దింతో వారికి సంబంధించి సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.


534 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon