• Neti Charithra

రాయచోటి లో మహిళ ఆత్మహత్య!!

#రాయచోటి లో మహిళ ఆత్మహత్య!

క‌డ‌ప : నేటి చరిత్ర (డిసెంబర్6) కడప జిల్లా రాయచోటి పట్టణం లో లక్ష్మీ హాల్ వెనుక నివాసం ఉండే షాకిరా (20) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై తాహిర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను పిలిపించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలకి రెండున్నర సంవ‌త్స‌వాల కుమారుడు ఉన్నాడు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల పూర్తి కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon