• Neti Charithra

రిమాండ్ ఖైదీ మృతి.. చిత్తూరు జిల్లాలో ఘటన..!


రిమాండ్ ఖైదీ మృతి.. చిత్తూరు జిల్లాలో ఘటన..!


తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తిరుపతి సబ్ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న కె. శివకుమార్ (28) రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఓ హత్య కేసులో అరెస్ట్

ఆయిన ఇతనుచిత్తూరు జిల్లా పాకాల మండలం,మదికుంట్ల గ్రామానికి చెందిన సురేంద్ర కుమారుడు శివకుమార్ గా అధికారులు గుర్తించారు. ఇతన్ని

మార్చి నెల 10న అరెస్టు చేయగా రిమాండ్ ఖైదీ గాతిరుపతి సబ్ జైల్ లో ఉంటూ అనారోగ్యం పాలయ్యాడు.రుయా

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీ కి తరలించారు.అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


418 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon