• Neti Charithra

రామసముద్రం లో మరో తొమ్మిది.. కరోనా కేసులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు!


రామసముద్రం లో మరో తొమ్మిది

కరోనా కేసులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు!



రామసముద్రం: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా రామసముద్రం లో కరోనా పాజిటివ్ కేసులు 12 కు చేరడం తో మండల ప్రజలు.. భయం తో వణికి పోతున్నారు.ఇప్పటికే ఓ లారీ డ్రైవర్ తో పాటు మరో బార్బర్ కు కరోనా పాకిటివ్ రాగ మండలంలోని కాప్పల్లిలో 25 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ అని అధికారులు నిర్ధారించారు. తాజాగా ఆ యువతి కి సన్నిహితంగా మెలిగిన ఐదుగురి తో పాటు

నల్లచిన్నెపల్లి,

చెంబకూరు, అజ్జమరెడ్డిపల్లి, బైరాజుపల్లెలో కరోనామరో నలుగురికి బుధవారం కరోనా పాజిటివ్ రావటం తో అధికారులు సైతం ఉలిక్కి పడ్డారు. దింతో స్థానికంగా రెడ్ జోన్ కొనసాగిస్తున్నారు. మరో వైపు వైద్య శాఖ, పోలీస్ శాఖ ల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.


460 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon