• Neti Charithra

రామసముద్రం లో డ్రైవర్ కు కరోనా పాజిటివ్!


రామసముద్రం లో డ్రైవర్ కు కరోనా పాజిటివ్!




రామసముద్రం: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా

రామసముద్రం మండలం మినికి గ్రామంలో పాజిటివ్ కేసు నమోదు కావటం కల కలం రేపుతోంది. లారీ డ్రైవర్ గా ఉన్న ఓ వ్యక్తి ఇటీవల చెన్నై లోని కోయం బేడు మార్కెట్ కు వెళ్లి వచ్చాడు. దింతో ఇతనికి తాత్కాలిక పరీక్ష ల్లో పాజిటివ్ రావటం తో మండల ప్రజలు ఉలిక్కి పడ్డారు.అతనితో పాటు కుటుంబ సభ్యులకు కరోన పరీక్ష నిర్వహించారు. వీరి ఫలితాలు రావాల్సి ఉంది. గ్రామాన్ని రెడ్ జోన్ ప్రకటించారు. ఇతని కాంటాక్ట్ జాబితా సేకరించే పనిలో అధికారిక యంత్రాంగం నిమగ్నమైంది. పాజిటివ్ నమోదు అయిన వ్వక్తి చెన్నై కోయంబేడుకు కూరగాయలు తీసుకొని వెళ్ళినట్లు అధికారులు తెలిపారు.



605 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon