• Neti Charithra

రామకుప్పం లో మూడు కు చేరిన కరోనా మృతులు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..!


రామకుప్పం లో మూడు కు చేరిన కరోనా మృతులు.. ప్రజల్లో పెరుగుతున్న భయం...!




రామకుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా రామకుప్పం లో సోమవారం రెండు కేసులు నమోదు కాగా అందులో రామకుప్పం కు చెందిన 52 సంవత్సరాల వ్యక్తి తిరుపతి సిమ్స్ నందు చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యాధికారి స్పందన తెలిపారు

.రామకుప్పం మండలం లో ఈ మూడవ కరోనా మరణం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తప్పక పాటించాలని covid 19 సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలను ఆటోలో మేకు ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత చేతులు కడుకొనుట మూతికి మాస్కులు ధరించడం అత్యవసరం లో తప్ప మిగిలిన

సమయంలో ఇంటినుండి బయటికి రాకూడదని అనవసరంగా రోడ్లపై తిరిగ రాదని అలాగే భౌతిక దూరాన్ని పాటించాలని అలా పాటించని యెడల చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


75 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon