• Neti Charithra

రామకుప్పం పూర్వపు ఇంచార్జ్ తహసిల్దార్ పై చర్యలు తీసుకోండి- వైసీపీ ఇంచార్జ్ భరత్!


రామకుప్పం పూర్వపు ఇంచార్జ్ తహసిల్దార్ పై చర్యలు తీసుకోండి- వైసీపీ ఇంచార్జ్ భరత్!



రామకుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా రామకుప్పం

లో గతం లో పనిచేసిన ఇంచార్జ్ తహసిల్దార్ అక్రమాల పై విచారించి చర్యలు తీసుకోవాలని కుప్పం వైసీపీ ఇంచార్జ్ భరత్ అధికారులను కోరారు. రామకుప్పం మండలంలో 15 7 2017 నుండి 25 2 2019 వరకు పనిచేసిన

తాసిల్దార్ ఖాదర్ షరీఫ్ చేసిన అక్రమాలపై విచారణ జరిపించాలని భరత్ డిమాండ్ చేశారు దీనిపై ప్రస్తుత తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు దీనిపై భరత్ మాట్లాడుతూ గ్రామ కంఠం పశువుల మేత బీడు భూములు అన్యాక్రాంతంమ్యూటేషను లబ్ధిదారులకు తెలియకుండా ఖాతాలు మార్చడం తద్వారా అనేక భూతగాదాలు కారకులయ్యారు డికెటి భూములుమ్యూటేషన్ మరియు బదలాయింపు లు కొత్తగా ఎంతమందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది లింక్ డాక్యుమెంట్ లేకుండా ఖాతాలు ఇవ్వడం వంటి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాబు రెడ్డి ఎంపీపీ అభ్యర్థి చంద్రారెడ్డి జడ్పిటిసి అభ్యర్థి నితిన్ రాఘవ రెడ్డి పందాల మడుగు బాబు రెడ్డి పాల్గొన్నారు.


184 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon