• Neti Charithra

రామకుప్పం తహసిల్దార్ కార్యాలయం లో ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం..

#రామకుప్పం తహసిల్దార్ కార్యాలయం లో ఆరుగురు రైతుల ఆత్మహత్యాయత్నం..

రామకుప్పం: నేటి చరిత్ర (నవంబర్6) చిత్తూరు జిల్లా రామకుప్పం మండల రెవిన్యూ అధికారుల తీరుకు నిరసనగా ఆరు గురు రైతులు తహసిల్దార్ కార్యాలయం లొనే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘ‌ట‌న బుధ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. తగరాలతండాలో ఉన్న తమ భూమిని అధికారులు ఇతరులకు పట్టా చేశారని... ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి, ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఆరుగురు కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon