• Neti Charithra

రేపిస్ట్..కు నేను భార్య గా ఉండలేను.. నాకు విడాకులు ఇవ్వండి...



రేపిస్ట్..కు నేను భార్య గా ఉండలేను.. నాకు విడాకులు ఇవ్వండి...


ఢిల్లీ: నేటి చరిత్ర


తాను ఓ రేపిస్టుకు భార్యగా ఉండలేనని నిర్భయ కేసులో దోషి అక్షయ్‌ఠాకూర్‌ భార్య కోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.

ఆమె మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ వేసింది. 2012లో జరిగిన నిర్భయ గ్యాంగ్‌రేప్‌, అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురిలో అక్షయ్‌ ఒకడు. ఒక రేపిస్టుకు భార్య అనే అపవాదుతో తాను జీవించలేనని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. కాగా.. ఆ మర్నాడే మార్చి 20న అక్షయ్‌ఠాకూర్‌ కు ఉరిశిక్ష అమలు చేయనుండటం విశేషం.




141 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon