• Neti Charithra

బురదజల్లే.. పార్టీలకు మరోసారి ప్రజలు బుద్దిచెబుతారు- మదనపల్లె లో ఎంపీ మిథున్ రెడ్డి..!


బురదజల్లే.. పార్టీలకు మరోసారి ప్రజలు బుద్దిచెబుతారు- మదనపల్లె లో ఎంపీ మిథున్ రెడ్డి..!



మదనపల్లె: నేటి చరిత్ర


తుఫాను తో దెబ్బతిన్న పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం లో ఆయన సోమవారం



పర్యటించారు. బహుదా ప్రాజెక్టును సందర్శించిన అనంతరం బొమ్మ చెరువు తో పాటుపరిసర ప్రాంతాల్లో వరదలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకునేందుకు అధికారులు

నివేదికలను సిద్ధం చేస్తున్నారని నెల రోజుల లోపు బాధిత రైతులకు పరిహారం అందిస్తామన్నారు. అయితే రాజకీయ లబ్దికోసం ప్రతి పక్షాలు బురద చల్లే చర్యలు చేయటం తగదన్నారు.ఆయన వెంట వైసీపీ నాయకులు శమిమ్ అస్లాం, ఉదయ్ కుమార్,జింకా చలపతి, లియాఖాత్ అలీఖాన్, ఎస్ ఏ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.



400 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon