• Neti Charithra

నిండితుణ్ణి.. అరెస్ట్ చేసిన పోలీసులు!

#నిండితుణ్ణి.. అరెస్ట్ చేసిన పోలీసులు!

పిటిఎం: నేటి చరిత్ర (నవంబర్10) చిత్తూరు జిల్లా పిటిఎం పోలీసులు ఓ యువతిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిండితుణ్ణి అరెస్ట్ చేసినట్లు ములకలచేరువు సి ఐ సురేష్ కుమార్ తెలిపారు. పిటిఎం ఎస్సి కాలనీ కి చెందిన మహేష్ మరో యువతి ని వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందటం తో బాధితురాలు ఫిర్యాదు మేరకు.. అతన్ని అరెస్ట్ చేశామన్నారు. కాగ అంగళ్ళు సమీపం లో జరిగిన వర్షిత హత్య కేసుకు ఈ యువకునికి .. సంబంధం లేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon