• Neti Charithra

యువతి పై సామూహిక అత్యాచారం.. పోలీస్ కానిస్టేబుల్ తో పాటు ముగ్గురు అరెస్ట్!


యువతి పై సామూహిక అత్యాచారం.. పోలీస్ కానిస్టేబుల్ తో పాటు ముగ్గురు అరెస్ట్!



అనంతపురం : నేటి చరిత్ర



ఓ యువతి పై కానిస్టేబుల్ తో పాటు ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అనంతపురం జిల్లాలో

సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు..

జిల్లాలోని బోయకొట్టాలలో ఎఆర్‌ కానిస్టేబుల్‌ మరో ఇద్దరితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితునితో మాట్లాడుతుండగా బెదిరించి యువతిని తీసుకెళ్లి అనంతపురంలోని ఓ గదిలో నిర్బంధించి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఆ యువతి వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఆర్‌ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.



503 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon