• Neti Charithra

యుద్ధ విమానం లో గన్నవరం కు చేరిన కరోనా కట్టడి.. మందులు !


యుద్ధ విమానం లో గన్నవరం కు చేరిన కరోనా కట్టడి.. మందులు !


విజయవాడ: నేటి చరిత్ర


యుద్ధ విమానం లోగన్నవరం విమానాశ్ర యానికి దిల్లీ నుంచి కరోనాకు సంబంధించి 2.3 మెట్రిక్‌ టన్నుల మందులు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు ఎ31 విమానంలో బుధవారం వచ్చినట్లు డైరెక్టర్‌ మధుసూదనరావు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్‌-32 యుద్ధ విమానంలో హకీంపేట నుంచి విజయవాడకు సుమారు ఆరు టన్నుల నిత్యావసర వస్తు సామగ్రి, శానిటరీ వస్తువులు బాపట్ల సమీపంలోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్‌ క్యాంప్‌కు పంపేందుకు వచ్చినట్లు చెప్పారు.



106 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon