• Neti Charithra

మాస్కులు.. లేకుంటే.. జరిమానాలు..- ఎస్ ఐ పురుషోత్తం రెడ్డి!


మాస్కులు.. లేకుంటే.. జరిమానాలు..- ఎస్ ఐ పురుషోత్తం రెడ్డి!వరదయ్య పాలెం: నేటి చరిత్ర


కరోనా ప్రబలుతున్న నేపధ్యంలో మాస్కులు లేని వారికి జరిమాన తప్పదని వరదయ్యపాలెం ఎస్సై పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు.వరదయ్యపాలెం మండలం కడూరు క్రాస్ వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. అధిక సంఖ్య లో ప్రయాణికులు తరలిస్తున్న ఆటోలు కు , మాస్కులు లేనివారికి జరిమాన విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మాస్కులు దరిచడంతో కరోనా బారిన పడకుండా ఉండవచ్చు అని ఎస్సై పేర్కొన్నారు. మాస్కులు లేకుండా బయట ఎవ్వరైనా తిరిగితే జరిమానా తప్పదన్నారు. రూరల్ ప్రాతంలో యాబ్భై రూపాయలు , అర్బన్ ప్రాంతాల్లో వంద రూపాయలు

జరిమాన ఉంటుందిన్నారు. దుకాణాలు వద్ద వచ్చే వినియోగదారుల తప్పనిసరిగా మాస్కులు ఉపయోగించేలా చూసే బాధ్యత దుకాణదారులుదే అన్నారు.మాస్కులు లేకుండా కనపడితే 50 రూపాయలు జరిమానా విదిస్తామని హెచ్చరించారు.


236 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon