• Neti Charithra

మావోస్ట్ ల కాల్పులు.. జవాను మృతి

#మావోస్ట్ ల కాల్పులు.. జవాను మృతి

మల్కన్‌గిరి :నేటి చరిత్ర (ఆగస్టు28) ఒడిశాలో మరోసారి కాల్పుల మోత చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లా బొండా ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో బుధవారం ఓ జవాను మృతి చెందగా.. మరొకరు గాయపడినట్లు సమాచారం. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon