• Neti Charithra

ములకలచేరువు లో 870 మహిళా సంఘాలకు.. రుణ మాఫీ చేసిన జగన్ సర్కార్..!


ములకలచేరువు లో 870 మహిళా సంఘాలకు.. రుణ మాఫీ చేసిన జగన్ సర్కార్..!


ములకలచేరువు: నేటి చరిత్ర



వైయస్సార్ ఆర్ ఆసరా కార్యక్రమము ములకలచెరువు మండలం లో ని 12 గ్రామ పంచాయతీలలో పండగ వాతావరణంలో

ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికిపొదుపు లక్ష్మి గ్రూపుల సభ్యులు అందరూ పాలాభిషేకం చేసి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు .ఈ

కార్యక్రమంలో దేవల చెరువు బురకాయలకోట వేపూరి కోట గ్రామ పంచాయతీలలో ఎంపీడీవో రమేష్ బాబు ఏపిఎం సుజాత మరియు ఈ ఓ పి ఆర్ డి ఎస్ అబ్దుల్ షుకూర్ మరియు ఆయా గ్రామ పంచాయతీల వైఎస్ఆర్ సీపీ నాయకులు

పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ బాబు మాట్లాడుతూ మండలంలో మొత్తము 870 గ్రూపులు ఉన్నదని సదరు గ్రూపులకు 7. 85 కోట్ల రూపాయలు మొదటి విడతగా వారి ఖాతాలో జమ అయినట్లు తెలిపారు.


208 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon