• Neti Charithra

ములకలచేరువు లో అప్పుల బాధ తాళలేక ..లారీ డ్రైవర్ ఆత్మహత్య!


ములకలచేరువు లో అప్పుల బాధ తాళలేక ..లారీ డ్రైవర్ ఆత్మహత్య!



ములకలచేరువు: నేటి చరిత్ర




చిత్తూరుజిల్లా ములకలచేరువు మండలం నల్లగుట్ల పల్లె కు చెందిన ఓ లారీ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్గొన్నాడు. స్థానికుల కథనం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. మండలానికి చెందిన బురకాయల కోట పంచాయతీ నల్లగుట్ల

పల్లెకు చెందిన నరసింహులు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ మదనపల్లె లో నివాసం ఉంటున్నాడు. ఇతను కొందరి వద్ద అప్పులు చేశాడు. ఇతను నల్లగుట్ల పల్లె వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగ ఇతను ఆత్మహత్య కు పాల్పడి మూడు రోజులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


665 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon