• Neti Charithra

ములకలచేరువు మండలం లో అగ్ని ప్రమాదం.. ఇల్లు..దగ్ధం..!


ములకలచేరువు మండలం లో అగ్ని ప్రమాదం.. ఇల్లు..దగ్ధం..!



ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలం సోంపల్లె లో ఓ పూరిల్లు బుధవారం దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదం లో మారెప్ప కు చెందిన అమ్మకానికి సిద్ధంగా ఉన్న దుస్తులు,

ఇంట్లో సామానులు, తిండి గింజలు బూడిద అయ్యాయి. ఈ ప్రమాదం లో రూ.30 వేలు ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని అగ్ని ప్రమాదం నష్టాన్ని తగ్గించారు.


403 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon