• Neti Charithra

మార్నిoగ్..హెల్త్ బులిటెన్..మదనపల్లె..బి కొత్తకోట..ములకలచేరువు.. తంబల్లపల్లె లలో మళ్ళీ పెరిగిన కరోనా


మార్నిoగ్.. హెల్త్ బులిటెన్... మదనపల్లె.. బి కొత్తకోట..ములకలచేరువు.. తంబల్లపల్లె లలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె డివిజన్ లో శనివారం కరోనా బులిటె న్ ను అధికారులు విడుదల చేసారు. ఉదయం 9 గంటలు వరకు మదనపల్లె లో 29 పాజిటివ్ కేసులు , బి కొత్తకోట లో8 కేసులు, కురాబలకోట లో ఒకటి, ములకలచేరువు లో ఐదు, పెద్దమండ్యంలో రెండు, తంబల్లపల్లె లో ఒకటి చొప్పున నమోదు అయ్యాయి.

బి.కొత్తకోట :

బీసీ కాలనీ - 1, పాశం స్ట్రీట్ - 3, సింహం స్ట్రీట్ - 1, తాకటంవారి పల్లె - 2, తుమ్మన్నగుట్ట - 1


కురబలకోట :

అంగళ్ళు - 1


మదనపల్లె :

అమ్మ చెరువు మిట్ట - 2, అమ్మినేని స్ట్రీట్ - 2, అంకిశెట్టిపల్లె - 1, బకావని తోట - 1, బసినికొండ - 2, ఇందిరా నగర్ - 2, కోళ్ల బైలు - 4, కురవంక - 1, నీరుగుట్టువారి పల్లి - 2, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 1, పొన్నేటిపాలెం - 1, ప్రశాంత్ నగర్ - 1, రాజా నగర్ - 1, రామ రావు కాలనీ - 1, రమి రెడ్డి లేఔట్ - 1, శివాజీ నగర్ - 3, త్యాగరాజ స్టీట్ - 1, యూనియన్ ఆఫీస్ రోడ్ - 1, వడ్డేపల్లి - 1


ములకలచెరువు :

బురకాయలకోట - 2,చౌదసముద్రం - 1, ములకలచెరువు - 2


పెద్దమండ్యం :

వెలిగల్లు - 1, బండమీద పల్లె - 1


తంబళ్లపల్లె :

గుండ్లపల్లె - 1



807 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon